కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి
మాకునిరంతరం స్ఫూర్తిని కలిగించే కర్మ యోగి కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి 4వ వర్ధంతి (14-10-2019) కొమల ట్రస్ట్ వారు ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. ఈ చతుర్ధ వర్దంతి సందర్భంగా వారి ఆశయ సిద్ధి కొరకు కొమల చారిటబుల్ ట్రస్ట్ శ్రాయశక్తులా పాటుపడుతుందని తెలియజేస్తున్నాం . అనివార్య కారణాల చేత ప్రారంభం కానీ సేవాసదనం నిర్మాణపనులు త్వరలో మొదలవుతాయని తెలియజేయటానికి సంతోషిస్తున్నాము.

Comments
Post a Comment