సేవాసదనం నిర్మాణానికి శంకుస్థాపన

మన స్ఫర్తి ధాత కర్మయోగి  కొడాలి మల్లిఖార్జున రావు గారి ఆశయసిద్ధిలో మొదటి అడుగుగా   కొమల చారిటబుల్ ట్రస్ట్ వారు వీరన్నపాలెం గ్రామంలో నిర్మించే సేవాసదనం  శాశ్విత భవన నిర్మాణానికి ది. 9- 02 -2918 న శనివారం ఉదయం గ. 8. 52 ని. శంకుస్థాపన చేస్తున్నాము. 
ఈ సామాజిక శుభ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే. 

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

కొడాలి వారి వంశ వృక్షం