Posts

శ్రీమతి కొడాలి లక్ష్మీదేవమ్మ గారి పంచమ వర్ధంతి

Image
దయాశీలి, కరుణామూర్తి శ్రీమతి కొడాలి లక్ష్మీదేవమ్మ గారి పంచమ వర్ధంతి 1.06.2020 సందర్బంగా వారిని స్మరించుకొంటుా ఆమె మాకు చూపించిన మానవత్వపు మార్గంలో పయనిస్తూ మాతృ మూర్తి ఆశయ సిద్ధి కొరకు కొమల చారిటబుల్ ట్రస్ట్ శ్రాయశక్తులా పాటుపడుతుందని తెలియజేస్తున్నాం

Dr. CVG Choudary

Image
Dr.CVG Chowdary was one of the earliest pioneers of veterinary education in India and was widely known in veterinary and scientific circles both in India and abroad. MAJOR DR.C.V.G. CHOWDARY - 1914-1989  Gorantla Chinna Venkateswarlu Choudary was born in a village called Veerannapalem in present day Prakasam district of Andhra Pradesh, in the year 1914. His father Gorantla Veerarghavaiah owned agricultural land and was also the village Munsif. Father was the eldest of four siblings - three brothers Ramaih Choudary, Venkata Subbaiah, Buchiya Choudary and a sister Smt.Kodali Lakshmi Devamma  He did his early schooling and High School education at Bapatla, in Guntur district of Andhra Pradesh. On completing his secondary education, he enrolled in the B.Sc program at Pithapur Raja’s College in Kakinada, Andhra Pradesh. Following graduation, he set sail for the United Kingdom where he wanted to specialize in Sugar Technology owing to his interest in Chemistry. Ho...

నిత్యకృషీ వలుడు డాక్టర్ సి. వి. జి. చౌదరి

Image
వ్యసాయం తప్పా మరో వ్యాపకం లేని కాలంలో కనుచూపు దూరంలో చదువులు చెప్పే బడులు లేని కుగ్రామంలో స్వయం కృషితో విదేశాలకు వెళ్లి అత్యున్నత విద్యను ఆర్జించిన పశు వైద్య మేధావి, పశు విద్యా కృషీ వలుడు, వీర జవాన్  లండన్ వెంకటేశ్వర్లుగా ఖ్యాతి గడించిన డాక్టర్ సి. వి. జి. చౌదరి,MRCVS నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత. కృషి ఉంటె మనుషులు మహా పురుషులు అవుతారన్న దానికి నిదర్శనం చౌదరి జీవితం.  ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం (ఆనాటి పర్చూరు ఫిర్కా, బాపట్ల తాలూకా,గుంటూరు జిల్లా) గ్రామంలో గోరంట్ల వీరరాఘవయ్య, పిచ్చమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా 1914లో గోరంట్ల చిన వెంకటేశ్వర్లు  చౌదరి గారు జన్మించారు. వీరికి ముగ్గురు సోదరులు రామయ్య చౌదరి, వేంకట సుబ్బయ్య చౌదరి, బుచ్చియ్య చౌదరి మరియు ఒక సోదరి కొడాలి లక్ష్మి దేవమ్మ. MAJOR DR.C.V.G. CHOWDARY - 1914-1989  గ్రామ మన్సుబుగా పనిచేస్తున్న 150 ఎకరాల భూస్వామి అయిన వీరరాఘవయ్య గారు స్వాతంత్ర పోరాట యోధుడు. దేశ భక్తి, లోకజ్ఞానం ఉన్న ముందుచూపు గల వ్యక్తి. అందరికి మంచి చెడులు చెప్పే గ్రామపెద్ద. చదువు చేదుగా ఉంటుంది కానీ అది అందించే ఫలాలు ఎప్పుడ...

అన్నార్తులకు అన్నదానం

Image
అన్నార్తులను, అభాగ్యులను, ఆనాధలను, ఆసారా లేని వయోవృద్దులను ఆదుకొని అక్కున చేర్చుకొని మానవ సేవే మాధవ సేవ అనే దానికి నిర్వచనం ఇస్తున్న ఎన్నో సేవా సంస్ధలు వారందరకి  అభినందనలు . ఇలాంటి సేవలు సమాజానికి అందిస్తున్న సంస్థలలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ,గుంటూరు ఒకటి.  ఈ సేవా సంస్థ వారు వృద్దులకు, అనాధ పిల్లలకు ఆశ్రమం కల్పించి ఆసరాగా నిలుస్తున్నది. ఆకలితో ఉన్న అన్నార్తులకు నిరంతరం అన్నదానం చేస్తున్నారు.  వీరు ఇంకా అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు కూడా బహు శ్రద్ధతో చేస్తున్నారు.  వీరి ని ప్రోత్సహించే సదుద్దేశంతో మన  కొమల ట్రస్ట్ వారు  కళ్ళం హరినాధ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజి యన్. యస్. యస్. విభాగం విద్యార్దుల సహకారంతో  16, పిభ్రవరి 2020 న ఆదివారం వారి ఆశ్రమంలో నివసిస్తున్న వృద్దులకు, విద్యార్థులకు అన్న దానం చేసారు. ఈ సేవా కార్య్రక్రమం లో కొమల ట్రస్ట్ అద్యక్షులు ఆచార్య కొడాలి శ్రీనివాస్ పాల్గోని అమ్మ ఆశ్రమ నిర్వాకులను అభినందించి  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు విరాళం అందజేసారు.  ఈ కార్యక్రమంలో NSS. కోర్డినేటర్ ఆర్....

బంధాలూ - భాద్యతలు

Image
మీ పిల్లలు మీ సొంతం అనుకోకండి  వాళ్ళు మీ  జీవితేచ్చకు  జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే  ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా                                                                                                                                                         ..ఖలీల్ జిబ్రాన్

దాన గుణం

Image
దాతవ్యం భోక్తవ్యం సతివిభవే సంగ్రహే న కర్తవ్య:! పశ్యేహం మధుకరీణ సంచితమర్ధం హరిష్యన్తే !! One should spend his/her wealth either by giving it as charity, or at least for his own consumption. A person's duty is not to earn wealth just for the sake of accumulation. The same lesson can be learnt from the fate of honey bees, whose collection of honey is plundered by others. వేమన శతకంలో వేమన కూడా లోభి గురించి ఈ విధంగా వర్ణించాడు, ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వధాభిరామ వినురవేమ. తాత్పర్యం : బాగా ధనము కలిగిన పిసినారి ఆ ధనమును ఇతరులకు ధాన ధర్మములు చేయక, తాను కూడా తినక, అనుభవించక వాటిని చూసుకుంటూ జీవతం గడిపేసి చివరికి చనిపోతాడు. తేనెటీగ కూడ ఎంతో కష్టపడి పూలలోని మకరంధాన్ని తెచ్చి తేనెను తయారు చేసి అవి తాగకుండా పరుల పాలు చేస్తాయి. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన సంపదను దానం చేయటంలోనో లేక తన అవసరాలకు వినియోగించటంలోనో ఖర్చు పెట్టాలి.  అంతేకాని సంపదను కూడబెట్టానికి మాత్రమే అనుకోవటం సరైన ఆలోచన కాదు. తేనెటీగలు అహర్నిశం క...

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

Image
మాకునిరంతరం  స్ఫూర్తిని కలిగించే కర్మ యోగి  కీ. శే. కొడాలి  మల్లిఖార్జునరావు  గారి 4వ   వర్ధంతి (14-10-2019)  కొమల ట్రస్ట్ వారు ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. ఈ చతుర్ధ వర్దంతి సందర్భంగా వారి ఆశయ సిద్ధి కొరకు  కొమల  చారిటబుల్ ట్రస్ట్  శ్రాయశక్తులా పాటుపడుతుందని తెలియజేస్తున్నాం . అనివార్య కారణాల చేత ప్రారంభం కానీ సేవాసదనం నిర్మాణపనులు త్వరలో మొదలవుతాయని తెలియజేయటానికి సంతోషిస్తున్నాము.