సేవాసదనం నిర్మాణానికి శంకుస్థాపన
మన స్ఫర్తి ధాత కర్మయోగి కొడాలి మల్లిఖార్జున రావు గారి ఆశయసిద్ధిలో మొదటి అడుగుగా కొమల చారిటబుల్ ట్రస్ట్ వారు వీరన్నపాలెం గ్రామంలో నిర్మించే సేవాసదనం శాశ్విత భవన నిర్మాణానికి ది. 9- 02 -2918 న శనివారం ఉదయం గ. 8. 52 ని. శంకుస్థాపన చేస్తున్నాము. ఈ సామాజిక శుభ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే.