Posts

Showing posts from June, 2016

కొమల చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు

Image
శ్రీమతి కొ డాలి  లక్ష్మి దేవమ్మ కొమల చారిటబుల్ ట్రస్ట్ స్పూర్తి ప్రదాత, ప్రేమశీలి, మానవతా మూర్తి శ్రీమతి కొడాలి లక్ష్మీ దేవమ్మ గారి ప్రధమ వర్థంతి సందర్భంగా 'కొమల చారిటబుల్ ట్రస్ట్' తరుపున పేద విద్యార్దిని,విద్యార్దులకు 1, జూన్ 2016న రాత పుస్తకాలు, పెన్సిల్, పెన్ వంటి ఇతర రాత పరికరాలు పంచబడ్డాయి. ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ కొడాలి శ్రీనివాస్, రాఘిని దంపతులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

సమాజక సేవ లో 'కొమల చారిటబుల్ ట్రస్ట్ '

Image
కీర్తిశేషులు శ్రీ కొడాలి మల్లిఖార్జునరావు, శ్రీమతి లక్ష్మీదేవమ్మ గార్ల స్పూర్తితో వారి కుమారుడు కొడాలి శ్రీనివాస్ తన జీవిత భాగస్వామి శ్రీమతి రాఘిణి తో కలసి కొమల చారిటబుల్ ట్రస్ట్ (Reg.No:50/2016) అనే దాతృత్వ సేవా సంస్థను గుంటూరు కేంద్రంగా శ్రీమతి లక్ష్మీ దేవమ్మగారి ప్రధమ వర్దంతి (1-06-2016) న నెలకొల్పారు.  కొమల చారిటబుల్ ట్రస్ట్ స్పూర్తి ప్రదాతలు  శ్రీ కొడాలి మల్లిఖార్జున రావు - శ్రీమతి లక్ష్మీ దేవమ్మ  ట్రస్ట్ ఆశయాలు :  1. వివేకవంతమైన విద్య, వ్యక్తిత్త్వవికాసానికి, జీవనోపాధికి ఉపయోగపడే సాంకేతిక, నైపుణ్య విద్యా, శిక్షణాసంస్థలు ఏర్పాటు, అర్హులైన పేద విద్యార్దులకు ఆర్ధిక సహకారం. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మధ్యాహాన్న భోజన కార్యక్రమం లో సహ దాతగా సేవ చేయటం. ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించటం.  2. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటులో సహాయ సహకారాలు అందించటం. అందరికి అందుబాటులో అవసరమైన వైద్యశిభిరాలు ఏర్పాటు, ప్రాధమిక వైద్య శాలలు నిర్వహణ.  3. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్ర భారతావనికి కృషి చేయటం. నింగి, నేల, నీరు, చెట్ల సంరక్షణ, కాలుష్యాన్ని నివారించటం.  4. సామాజక అవసరాలను గుర్తించి తగిన సౌకర్

KOMALA CHARITABLE TRUST

Image
Komala Charitable Trust  is a non-profit, non-government organization founded and registered in 2016. Prof. Kodali srinivas along with his wife Smt. Ragini established this in memory of his beloved Father Sri Kodali Mallikarjuna Rao, who died on 14th October, 2015 and his Mother Smt. Kodali Lakshmi Devamma, who died on 01st June, 2015. Sri Kodali Mallikharjuna rao, Smt. Lakhamidevamma  OBJECT'S OF THE TRUST 1. Educational – to run, maintain or assist any Technical educational Institutions or other institutions for coaching, guidance, counseling or vocational training or to grant individual scholarships for poor, deserving and needy students for elementary and higher education. To give financial or other assistance in kind by way of distribution of books, cloths, uniforms etc.. 2. Medical – to run, maintain or assist any medical institution, nursing home or clinics, medical camps or to grant assistance to needy and indigent persons for meeting the cost of medical t