కొమల చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
శ్రీమతి కొడాలి లక్ష్మి దేవమ్మ |
కొమల చారిటబుల్ ట్రస్ట్ స్పూర్తి ప్రదాత, ప్రేమశీలి, మానవతా మూర్తి శ్రీమతి కొడాలి లక్ష్మీ దేవమ్మ గారి ప్రధమ వర్థంతి సందర్భంగా 'కొమల చారిటబుల్ ట్రస్ట్' తరుపున పేద విద్యార్దిని,విద్యార్దులకు 1, జూన్ 2016న రాత పుస్తకాలు, పెన్సిల్, పెన్ వంటి ఇతర రాత పరికరాలు పంచబడ్డాయి.
ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ కొడాలి శ్రీనివాస్, రాఘిని దంపతులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.
Comments
Post a Comment