కొమల ట్రస్ట్ కు ఆదాయపన్ను మినహాయింపు

కొమల చారిటబుల్ ట్రస్ట్ కు వచ్చే విరాళాల కు సంబంధించిన ఆదాయానికి కేంద్ర ఆదాయ పన్నుల శాఖ నుండి  పన్ను మినహాయింపు లభించింది.
2018-19 ఆదాయ మదింపు సంవత్సరం నుండి కొమల ట్రస్టుకు వచ్చే అన్ని విరాళాలు  U/s  12 AA  of Income Tax Act ,1961 లోబడి పన్ను మినహాయిపు లభించిందని ఆనందముగా  తెలియజేస్తున్నాము. 
12AA (Order No: ITBA/EXM /S/12AA/ 2018-19/1010482890(1)) అనుమతి లభించి నందువల్ల  ట్రస్టు వారు చేసే సేవా కార్యక్రమాలకు లభించే ఆదాయాన్ని మొత్తము వాటి కొరకే వినియోగించే వెసులుబాటు లభించింది.
కొమల ట్రస్ట్ కు 12 AA సాధించటానికి మన ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలు పరివేక్షించే ప్రముఖ ఆడిటర్, సేవా జీవి   శ్రీ యర్రా ఈశ్వరరావు గారి కృషి మరువలేనిది. వారికి కొమల చారిటబుల్ ట్రస్ట్ తరుపున మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి