కొమల సేవాసదనాన్ని సందర్శించిన శాసన సభ సభ్యులు శ్రీ ఏలూరి

పర్చూరు శాసన సభ సభ్యులు శ్రీ ఏలూరి సాంబ శివ రావు గారు పిబ్రవరి 3 ,2019 న వీరన్నపాలెం లో కొమల ట్రస్ట్ వారు నిర్మంచే 'సేవా సదనం' ప్రదేశాన్ని సందర్శించారు. 
కొమలట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలను తెలుసుకొని వాటికి కావలిసిన సహకారం అందించగలనని తెలిపారు. ది 9-02-2018 న సేవాసదనం శంఖుస్థాపన కార్యక్రంలో పాల్గొన గలనని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో ట్రస్టు సభ్యులు కొడాలి శ్రీనివాస్, శ్రీమతి రాఘిని, గోరంట్ల రాఘవేంద్రరావు,శ్రీమతి లతామంజరి, శ్రీమతి కొడాలి సుజాత  లతో పాటు గ్రామ సర్పంచ్ మక్కెన శేఖర్ ,మార్కెట్ యార్డ్ చైర్మన్ చిట్టినేని రామకృష్ణ, శ్రీమతి కొల్లా రత్న కుమారి తో పాటు అనేక మంది పాల్గొన్న వారిలో ఉన్నారు.






Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

స్వచ్ఛ వీరన్నపాలెం

మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు