బంధాలూ - భాద్యతలు

మీ పిల్లలు మీ సొంతం అనుకోకండి 
వాళ్ళు మీ  జీవితేచ్చకు 
జన్మించిన వాళ్ళు .
వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప

మీ నుండి కాదు .
వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు
మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే 
ప్రయత్నించారు గాక,
వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి.
ఎందుకంటే జీవితం

వెనక్కు మళ్ళదు గనకా,
నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా
                                                                                                                                                       ..ఖలీల్ జిబ్రాన్

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

స్వచ్ఛ వీరన్నపాలెం

మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు