కొడాలి వారి వంశ వృక్షం

కొడాలి మల్లిఖార్జునరావు గారి వంశ వృక్షం  

గోత్రం : శిఖినూళ్ల 

 కుటుంభ మూల పురుషుడు: సుందర రామయ్య 

( వీరి పూర్వీకుల వివరాలు అందుబాటులో లేవు ) 

స్థిర నివాసం: మోపర్రు (అమృతలూరు మండలం,గుంటూరు జిల్లా)

A. సుందర రామయ్య కుమారులు 

1. వెంకయ్య (సంతానం లేదు)    2. లక్ష్మయ్య (భార్య రత్తమ్మ)

B. లక్ష్మయ్య,రత్తమ్మ గార్ల  కుమారులు 

1. వెంకటప్పయ్య  (వెంకయ్య దత్త పుత్రుడు)

2.  సుందర రామయ్య (సంతానం లేదు)

C.వెంకటప్పయ్య, రామానుజమ్మల సంతానం 

1. వెంకట్రామయ్య (భార్య లక్ష్మీ నరసమ్మ- పాలడుగు వెంకట కృష్ణయ్య, వర లక్ష్మమ్మ గారి ప్రధమ కుమార్తె,పెద రావూరు)

2. లక్ష్మీ నారాయణ (భార్య నాగరత్తమ్మ)

3. పల్లెంపాటి నరసమ్మ (కుమార్త)

D. వెంకట్రామయ్య, లక్ష్మీ నరసమ్మ ల  సంతానం 


1. గోపాల కృష్ణయ్య (భార్య పద్మావతి)

2. మల్లిఖార్జున రావు (భార్య గోరంట్ల లక్ష్మీ దేవమ్మ)

3. ధనమ్మ (భర్త గోగినేని దేవయ్య)

4. రంగారావు ( భార్య ఉమాదేవి.ధనమ్మ కుమార్త)

E. మల్లికార్జున రావు, లక్ష్మీ దేవమ్మల సంతానం

స్థిర నివాసం: వీరన్నపాలెం (పర్చూరు మండలం, ప్రకాశం జిల్లా) 


1. రమేష్ బాబు (భార్య పొట్రు సుజాత, సంతానం వినయ్ కుమార్, హిమజా రాణి)

2. లతా మంజరి (భర్త గోరంట్ల రాఘవేంద్రరావు, సంతానం నాగ రేఖ, సాయి కృష్ణ)

3. శ్రీనివాస్ (భార్య యార్లగడ్డ రాఘిణి, సంతానం చరణ్ ,సుధీర)

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి